Pages

Tuesday, 9 April 2013

ఒక వ్యక్తికి కొన్ని దురభ్యాసాలు కలుగుతాయని జాతకంలో గట్టిగా కనిపిస్తే ఇక ఆ వ్యక్తి జాగర్తపడి ప్రయోజనమేమిటి?

అలా జాగర్తపడే వీలు లేకపోతే, జాతక శాస్తమ్రే వ్యర్థం. 

మానవజీవితం కొంతమేరకు దైవబలానికి, కొంతమేరకు 

మానవ ప్రయత్న బలానికీ లోబడి ఉంటుందని శాస్త్రాలు 

నిర్ద్వంద్వంగా నిర్ణయించాయి. రాబోయే దోషాన్ని జాతక 

చక్రం ద్వారా తెలుసుకుని విహిత శాంతుల ద్వారాను, 

వ్యక్తిగత కృషి ద్వారాను రాబోయే దోషాలను 

తొలగించుకోవడం సాధ్యమే. ఇందులో సందేహం లేదు.