Pages

Sunday, 14 April 2013

శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు చేయాల్సిన ముఖ్య విధులు ఏమిటి?


పరమేశ్వరుని ఆలయంలో చేసే అభిషేకాల పవిత్రగంగా 

చిన్న కాలువ ద్వారా  బయటికి వెళుతుంది. 

ప్రదక్షిణాలు చేసేవారు స్వామి ధ్యానంలో  ఆ విషయం 

పట్టించుకోక  ఆ కాలువ దాటుతుంటారు.  గంగను 

అలా దాటినట్టే. అందుకే ఆ విషయం గమనంలో 

పెట్టుకొని పాపనాశనములైన  ప్రదక్షిణాలు మాత్రమే 

చేయాలి.