Pages

Sunday, 14 April 2013

రుద్రక్షలో ఔషధశక్తి దాగి ఉందంటారు? అదేలాంటిదో చెప్పగలరా?


  • రుద్రాక్షను ధరించటం వల్ల అధిక రక్త పోటు 
  • తగ్గుతుంది.  వీర్య వృద్ధి కలుగుతుంది. 
  • సంతానవంతులవుతారు . 

  • భోజనానికి ముందు రుద్రాక్ష రసంలో చిటికెడు 
  • తేనే కలిపి  సేవిస్తే మలబద్దకం తొలగుతుంది. 
  • రుద్రాక్షను పాలల్లో వేసి ఓ గంట తర్వాత  ఆ 
  • పాలను తాగితే పిల్లలకు జ్ఞాపకశక్తి  
  • పెరుగుతుందని ఆయుర్వేద మహాశాస్రాల్లో 
  • చెప్పబడి ఉంది.