సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Sunday, 28 April 2013
త్రిమూర్తులలో ఒకరైన మహాశివుడు లింగరూపంలో ఎందుకు వుంటాడు ?
బృగుమహర్షి శాపం వల్ల పరమేశ్వరుడు లింగరూపంలో వుంటాడు. లింగానికి పుజిస్తేనే ఫలమెక్కువ. శివలింగానికి మడి, ఆచారము, శుద్ధి ఉండవు. అందుకే శివ సన్నిధికి ఎలా అయిన వెళ్ళవచ్చు. విష్ణు ఆలయానికి మాత్రం అత్యంత శుభ్రంగా వెళ్ళాలి. లేదంటే శ్రీమహావిష్ణువు ఊరుకున్న లక్ష్మిదేవి సహించదు.