- అమాయకులని బాధిస్తే వాతలు పెడతారు.
- స్రీ ధనాన్ని ఆశిస్తే మహాముళ్ళతో నిండిన అడవుల్లో కళ్ళు పోగొట్టి పడవేయటం .
- కుటుంబం కోసం సంపాదించినా లేదా సంపాదించినది ఒక్కడే అనుభవిస్తే పచ్చి మాంసాన్ని పిక్కుతినే వారు పిక్కు తింటారు.
- డబ్బు మదంతో అందర్నీ హింసిస్తే, సూదులతో గుచ్చి గుచ్చి చిత్రహింస.
- ధర్మాన్ని, వేదాల్ని అవహేళన చేస్తే సకల అవయవాల్ని ఒక్కొటిగా కోస్తారు.
- పరుల, ధన, మాన ఆస్తులను దౌర్జన్యంతోను , బలంతోను దోచుకుంటే వజ్రాలను కూడా ఖండించ గలిగే వాడియైన కోరలుగల వందలాది కుక్కలతో కరిపిస్తాడు యముడు.
- అబద్దాలను చెప్పిన వారికి వందలాది యోజనములు ఎత్తున వుండే పర్వతాల మీద నుంచి రాతిబండల మీద పడేలా విసిరివేయటం ద్వారా జీవుడికి శిక్ష విధిస్తాడు సమవర్తి.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼