Pages

Wednesday, 24 April 2013

ఉదయం నిద్ర లేవగానే ముందుగా చూడవలసిన వస్తువులు ఏమిటి?

బంగారం......  సూర్యుడు ,  ఎర్ర చందనము , 

సముద్రం,  గోపురం, పర్వతం,  దూడ తో ఉన్న ఆవు,  

కుడి చేయి, తన ధర్మ పత్ని..... శుభం.  

చూడకూడనివి   విరబోసుకొని  ఉన్న భార్యను, బొట్టు 

లేని ఆడ పిల్లను, ఇల్లు ఉడ్వని  ప్రదేశాలను చూడటం 

వల్ల ఆ రోజు నష్టలోస్తాయి.