Pages

Wednesday, 24 April 2013

మానవ శరీరంలో ఏ భాగం అదిరితే ఎలాంటి ఫలం అందుతుంది?


  • మగవారికి కుడిభాగం,  స్రీ లకు ఎడమభాగం  అదిరితే  శుభం.  అలాగే పురుషులకు  ఎడమ భాగము, స్రీలకు  కుడి భాగం అదిరితే  అశుభఫలం. 
  • నుదురు  ---- ఉహించని    ధన ప్రాప్తి.
  • కనుబొమ్మ ----- మిత్రలాభం.
  • కంటి కింద ----- విజయము.
  • చెక్కిళ్ళు ---- రతి సంతృప్తి
  • చెవులు --- ప్రియ వాక్కులు  వింటారు.
  • భుజం --- వైబోగాలను   పొందుతారు.
  • రొమ్ము --- విజయము
  • వీపు  ----  పరాజయము
  • యోని  -----  సంతానం  కలుగుతుంది.
  • పిక్కలు  --- కష్టాలు.