Pages

Tuesday, 23 April 2013

ప్రయాణం చేయాలన్న , తీర్ధయాత్రలకి వెళ్ళాలన్న ఏ రోజు మంచిది?


  • ఆదివారం  కష్టాలను  తెచ్చిపెడుతుంది.
  • సోమవారం  సకల  శుభాన్ని , విజయాన్ని, సంతోషాన్ని అందజేస్తుంది.
  • మంగళవారం  ప్రయాణం చేస్తే  ధనాన్ని అత్యంత  జాగ్రతగా కాపాడుకోవాలి.  
  • బుధవారం   ప్రయాణిస్తే  ఖర్చు  తక్కువతో    ధన లాభం కలుగుతుంది.  ఇక గురువారం  ప్రయాణం ఆరోగ్యానికి  మంచిది.
  • శుక్రవారం  పురుషునికి లక్ష్మి ప్రాప్తి. 
  • శనివారం  ప్రయాణం ప్రారభించకుండా ఉంటేనే మంచిది.