సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Saturday, 27 April 2013
జపం తర్వాత ఎంత నిగ్రహంగా వుండాలి?
జపవిధి అయ్యాక, వారిలో ఓ అపూర్వ శక్తి వస్తుంది. వాక్కు సత్యమవుతుంది. జపం చేసిన తర్వాత పలికే మాటలను ఎంతో వివేకంతో పలికితే మంచిది. చెడు పలకటం ద్వారా వచ్చిన జపసిద్ది పోవటమే కాక పలికిన చెడు మాటలు భవిష్యత్తులో యధార్థాలు అవుతాయి. మంచి మాటలు మాట్లాడితే మనసు మంచిగా ఉండటమే కాకుండా మంచి జరుగుతుంది.