సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Saturday, 27 April 2013
పుణ్యంకొద్ది పురుషుడు , దానం కొద్ది బిడ్డలు అని అంటారు గదా! అందులోని పరమార్థం ఏమిటి?
అనాదిగా వస్తున్న ఈ వాక్యాల్లో ఎంతో పరమార్థం దాగివుంది. పుణ్యమంటే పూజ..... శ్రేష్టమైన పువ్వులతో పూజ చేస్తే ముంచి పురుషుడు భర్తగా లభిస్తాడని, దానమనే పుణ్యం వల్ల మంచి సంతానం కలుగుతుందని పరమార్థం.