సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Saturday, 27 April 2013
భోజనం చేస్తున్నపుడు ఎన్ని నీళ్ళు తాగాలి?
ఈ విషయమున ఆయుర్వేదం నిక్కచ్చిగా చెప్పింది. భోజనం ప్రారంబించిన దగ్గర్నుంచి పూర్తీ అయ్యేవరకు అరగ్లాసు మాత్రమే తాగాలి. భోజనం అయ్యాక ఓ గంట తర్వాత ఓ గ్లాసు ఆపై తాగాలి. ముద్దముద్దకి గ్లాసు నీరు తాగితే శరీరంలోకి వెళ్ళిన ఆహరం సాంబారులో తేలే ముక్కల్లా జీర్ణం కాక మలబద్దక సమస్యలు, ఉదర వ్యాదులు వస్తాయి.