సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Saturday, 27 April 2013
మన శరీరంలో విశుద్దిచక్రం ఎక్కడుంది?
మెడలో విశుద్దిచక్రం ఉంటుంది. అక్కడ రెండు దళాలుంటాయి. గంధం మెడపై రాయటం వల్ల అక్కడి వేడిని గంధం గ్రహించి విశుద్ది చక్రాన్ని సక్రమంగా నడిపిస్తుంది. శుభకార్యాలలో రాసే గంధం వెనుక ఆధ్యాత్మికతతో పాటు అనంతమైన ఆరోగ్యం దాగి ఉంది. గంధం చెమటని హరిస్తుంది. చెమట పొక్కులు రాకుండా నిరోదిస్తుంది .