సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Saturday, 27 April 2013
పదిమంది మీ వద్దకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి?
ముందుగా వృద్దుడిని పలకరించాలి. తరువాత అందులో జ్ఞానమున్నవారిని , చదువుకున్నవారిని పలకరించాలి. ఆ తరువాత దూరపు బంధువు , ధనవంతుడినీ పలకరించాలని గౌతమ మహర్షి చెప్పాడు.