Pages

Friday, 12 April 2013

అరటిబోదే లో దీపం వెలిగించి వదిలితే మంచి భర్త లభిస్తాడా?


 పెళ్లికానివారు  , అయినవారు, అరటి చెట్టు బోదేలో 

దీపం వెలిగించి కోనేరు, నదుల్లో దీపాలు వదులుతారు. 

పెళ్లైనవారు భర్త క్షేమం కోసం , పెళ్లి కానివారు మంచి 

భర్త లభిస్తాడని  అరటిబోదే లో  వెలిగించిన దీపాన్ని 

వుంచి వదలమంటారు పెద్దలు. తెల్లవారుజామున 

లేవటం వల్ల, ఎంతో దూరం వెళ్లి ప్రశాంతంగా దీపాలు 

వదలటం ద్వార  పెళ్లైనవారికి ఆ సమయంలో  

ప్రశాంతమైన గాలి శరీరంలోకి ప్రవేశించి మరింత 

మెరుపు వచ్చి తద్వారా భర్త ప్రేమను 

అందుకుంటుంది.

   పెళ్ళికాని పిల్ల నలుగురి   దృష్ష్టిలో పడి త్వరగా 

వివాహమయ్యే అవకాశం వుంటుంది.   భక్తితో పాటు 

మానవ కళ్యాణాలకు   అవసరమైన పద్దతులే పెట్టారు 

మన పెద్దలు.