Pages

Wednesday, 17 April 2013

సేతు స్నానం ఎందుకు చేస్తారు?



పిల్లలు  పుట్టని వారు సేతు స్నానం చేయటం అనగా రామేశ్వరం దగ్గర శ్రీరాముడు నిర్మించిన ధనుష్కోటి  వద్ద స్నానం చేస్తారు.పెద్దలు చెప్పినవి మూడనమ్మకాలని కొట్టిపారేసే విశేషాన్ని తెలుసుకోవాలి.  వైద్యశాస్త్రజ్ఞులు అక్కడి నీటిలో బంగారం, వెండి, పాదరసం, అల్యూమినియం ఎక్కువగా వున్నాయని చెప్పారు.
      అక్కడ   స్నానం చేయటం ద్వార చర్మపు రంధ్రముల నుంచి ప్రవేశించుట వల్ల గర్బం రావటానికి అవకాశం కలుగుతోందని  వైద్య శాస్త్రం ఒప్పుకుంటుంది. ఏ నమ్మకాన్ని, ఆచారాన్ని తెలియక తీసిపారేయటం  కంటే తెలుసుకొని ఆపై  మంచి, చెడు తెలుసుకొని వదిలెయ్యటం మంచిది.