Pages

Wednesday, 17 April 2013

మునులు, స్వామిజిలు, అయ్యప్పలు శుచిగా స్నానాదికాలు పూర్తయ్యాక విభూతి ధరిస్తారు. దీనికి ఆధ్యాత్మిక భావనతో పాటు మరేదన్న కారణం వుందా?



తెల్లవారుజామునే  చన్నీళ్ళస్నానం  ఆరోగ్యంతో పాటు 

విపరీతమైన చలిని శరీరానికి అందిస్తుంది. విభూతి 

రాసుకోవడంతో కొంత చలి నుంచి మినహాయింపు  

పొందవచ్చు.