Pages

Saturday, 13 April 2013

మగబిడ్డ లేదా ఆడబిడ్డ పుట్టాలంటే?


ఋగ్వేదంలో మగశిశువు కోసం చాంద్ర మాసంలో  పౌర్ణమి నాడు భర్తతో 

సంభోగిస్తే నిండు చంద్రుడు వంటి  పుత్రుడు జన్మిస్తాడని, అదే 

అమావాస్య రోజు కలిస్తే ఆడబిడ్డ జన్మిస్తుందని చెప్పబడింది. అయితే 

ఎక్కువ శాతం బేసిసంఖ్యలో కలిస్తే ఆడబిడ్డ, సరిసంఖ్యలో కలిస్తే 

మగబిడ్డ జన్మిస్తారని సుశ్రితుడు చెప్పాడు. సుశ్రితుడు  చెప్పిందే చాలా 

మంది ఆచరిస్తున్నారు.