Pages

Sunday, 19 May 2013

ఆజ్ఞ చక్రాన్ని ఎలా పూజించాలి? (Aagyna Chakram)




కనుబొమ్మల మధ్య ఉంటుంది. గాయత్రి మంత్రం 

చదివేటప్పుడు  వచ్చే పద్దెనిమిదో  అక్షరం ' యో'  

భూమధ్యని   సూచిస్తుంది. నరములకు కేంద్రమైనది, 

జ్ఞాపక శక్తి నిచ్చునది   అయిన  ఆ  ఆజ్ఞచక్రాన్ని 

కుంకుమ ధరించటం ద్వారా , విభూది   ధరించటం 

ద్వారా పుజించినట్టే.

   అలా చేయటం వల్ల తల  పైభాగంలోని నరములతో 

కలిసే అక్కడి నరములు  జ్ఞాపక శక్తిని మరింతగా 

వృద్ధిచేస్తాయి.