సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Sunday, 19 May 2013
మహావిజయం కొరకు ఏమి చేయాలి?
ఆర్ర్దాయాంతు శివం పూజ్య పశ్చాద్విజయ మాప్నుయాత్ పద్మా దిభిహి సది వైశ్చ పూజితః శం ప్రయచ్చతి . ఆర్ర్దా నక్షత్రంనాడు శివారాధన చేస్తే మహా ఫలం లభిస్తుంది. సుందరపుష్పాలతో మహేశ్వరుణ్ణి పూజించి పరమేశ్వరుని కృపతో విజయం వరిస్తుంది.