Pages

Monday, 13 May 2013

జ్వరం, నీరసం, దగ్గు, ఉన్నప్పుడు దిష్టి తీయగానే ఒక్కింత ఉపశమనం కలుగుతుంది. ఎందుకని?

నిప్పులు పళ్ళెం లో పోసి ముఖానికి దగ్గరగా పెట్టి 

మూడుసార్లు మిరపకాయలతో, ఉప్పుతో దిష్టి తీసి 

నిప్పులమీద వేస్తారు. అలా వేసిన తర్వాత వచ్చే పొగను 

పిల్చటం వల్ల ...... అనగా సోడియం క్లోరైడ్ విడిపోయి 

సోడియం పెరాక్సైడ్ గా , క్లోరిన్ గా  మారిన వాటిని 

పిల్చటం వల్ల ముక్కు రంధ్రాల గుండా తీక్షణమైన ఆ 

వాయువు శరీరం లో ప్రవేశించటంతో శ్వాసమండలం  

రిలాక్స్  అవుతుంది. దానితో ఏదో తెలియని శాంతి 

కలుగుతుంది. పెద్దలు పెట్టిన ఏ ఆచరంలోనైన, 

సాంప్రదాయంలోనైన ఎంతో జ్ఞానం   వుంది. అలానే 

దీనికి ప్రాదాన్యం వుంది.