నిప్పులు పళ్ళెం లో పోసి ముఖానికి దగ్గరగా పెట్టి
మూడుసార్లు మిరపకాయలతో, ఉప్పుతో దిష్టి తీసి
నిప్పులమీద వేస్తారు. అలా వేసిన తర్వాత వచ్చే పొగను
పిల్చటం వల్ల ...... అనగా సోడియం క్లోరైడ్ విడిపోయి
సోడియం పెరాక్సైడ్ గా , క్లోరిన్ గా మారిన వాటిని
పిల్చటం వల్ల ముక్కు రంధ్రాల గుండా తీక్షణమైన ఆ
వాయువు శరీరం లో ప్రవేశించటంతో శ్వాసమండలం
రిలాక్స్ అవుతుంది. దానితో ఏదో తెలియని శాంతి
కలుగుతుంది. పెద్దలు పెట్టిన ఏ ఆచరంలోనైన,
సాంప్రదాయంలోనైన ఎంతో జ్ఞానం వుంది. అలానే
దీనికి ప్రాదాన్యం వుంది.