ధనమూ, మిత్రులూ, పేరూ, ప్రతిష్ఠ, తన కోరికలూ
వీటన్నీంటికంటే ఎక్కువగా భధ్రతగా ప్రేమగా తన ఆస్తిగా
భావిస్తాడు భార్యని పురుషుడు. అట్టి భర్తకి ద్రోహం
చేయ్యటమంటే ఎవరిదో కష్టార్జితమైన ధనాన్ని
దొంగిలించిన పాపమూ, మిత్రద్రోహమూ, సేవా దోషమూ,
చేయని తప్పులకి శిక్షించిన పాపమూ ఆ స్త్రీకి
సంక్రమిస్తాయి. రోగాలూ, రొప్పులతో, ఆర్థిక బాధలతో ఆ
స్త్రీ ఈ జన్మలో పాపాల్ని అనుభవించక తప్పదు.
ఆ పాపాలన్నింటికీ ఆ స్త్రీ మరుజన్మలో ఎద్దుగా
జన్మిస్తుంది.