Followers

Wednesday, 8 May 2013

సాదారణముగా దేవతలు అందరిని వారి వారి రూపాల్లో పూజిస్తారు? మరి మహా శివుణ్ణి లింగరూపంలో పూజించటానికి గల కారణం ఏమిటి?






భ్రుగు మహర్షి  శాపం వలన లింగాకారంలో 

పూజింపబడుతున్నారు స్వామి.  పవిత్ర శివలింగంలో 

ఆదారపీఠం  విష్ణుస్వరూపము. 

       మహాశివలింగాన్ని పూజిస్తే శివవిష్ణువులు 

ఇద్దరినీ పుజించినంత పుణ్యం.

Popular Posts