' సముద్ర వసనే దేవీ పర్వత స్తనమండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమాస్త్యమే '
ఈ ప్రార్ధనను ధ్యానించి, మనసులో స్మరించి
పడుకున్న మంచము దిగకుండానే భూమిపై తొలుత
చేతులను భక్తీ భావంతో ఆన్చి , ఆపై కాళ్ళను
భూమిపై పెట్టాలి.