రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే
సమయమే ధనుర్మాసం. ధనుస్సు , మీనంలో రవి
ఉన్నప్పుడు రవి రాశిఅయిన బృహస్పతిలో
ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు.
సమయమే ధనుర్మాసం. ధనుస్సు , మీనంలో రవి
ఉన్నప్పుడు రవి రాశిఅయిన బృహస్పతిలో
ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు.
కేవలం పండుగ వాతావరణంతో అంతా
సంతోషంగా , ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ
మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా
విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా
చేయటం శుభం.