Pages

Friday, 3 May 2013

ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు. ఆ కారణం చెప్పండి?



రవి ధనురాశిలో ప్రవేశించి  మకరంలోకి వెళ్ళే 

సమయమే ధనుర్మాసం.  ధనుస్సు , మీనంలో రవి 

ఉన్నప్పుడు  రవి రాశిఅయిన బృహస్పతిలో  

ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు.

     కేవలం పండుగ  వాతావరణంతో   అంతా  

సంతోషంగా , ప్రశాంతంగా ఉండగలుగుతారు.  ఈ 

మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా 

విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా 

చేయటం శుభం.