సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Friday, 3 May 2013
పుణ్యం తరిగిపోతే ఇక నాశనమేనా?
దశకంఠుడు రావణుడు శివభక్తుడు. మహా విద్వాంసుడు. సకల శాస్రాలు ఎరిగినవాడు . ఆ పుణ్య ప్రభావం వల్లనే ఎన్ని అరాచకాలు చేసిన భగవంతుడు ఉపేక్షించాడు. పాపం పండింది. సకల పుణ్యమూ పాపపు పనుల వల్ల హరించుకు పోయింది. అందువల్లే శ్రిరాముడంటాడు ' నీ పుణ్యం తీరింది . ఇక మిగిలింది నీ నాశనమే ' అని .