Followers

Friday, 3 May 2013

పుణ్యం తరిగిపోతే ఇక నాశనమేనా?



దశకంఠుడు   రావణుడు శివభక్తుడు. మహా విద్వాంసుడు.  సకల శాస్రాలు  ఎరిగినవాడు . ఆ పుణ్య  ప్రభావం వల్లనే  ఎన్ని అరాచకాలు చేసిన భగవంతుడు ఉపేక్షించాడు.  పాపం పండింది.  సకల పుణ్యమూ పాపపు పనుల వల్ల  హరించుకు పోయింది.  అందువల్లే శ్రిరాముడంటాడు  ' నీ పుణ్యం తీరింది . ఇక మిగిలింది నీ నాశనమే ' అని . 






Popular Posts