మంచిదే. అలా అని వర్షపు నీటిని దోసిట పట్టి
తాగకూడదు. భూమిపై నున్న జలాశయాలు,
చెరువులు, ఆఖరికి మురికి గుంటల్లోని నీరు కూడా
ఆవిరై మేఘాల నుంచి వర్షిస్తుంది. అందుకనే ఏ
వర్షపు నీరు మంచిదో తెలుసుకోవటానికి ఓ వెండి
గిన్నెలో వేడి అన్నాన్ని పెట్టి వర్షపు నీరు పడతారు.
అన్నం పాడైతే మంచి వర్షపు నీరు కాదని,
పాడవకపోతే ఆ వర్షపు నీరు మంచిదని స్వీకరించే
వారు మన పెద్దలు.