Followers

Friday, 10 May 2013

కార్తీకమాసంలో తైల దీపాన్ని ఎందుకు వెలిగించమంటారు?

ఆ మాసంలో పగలు తక్కువ రాత్రి ఎక్కువ. దానికి తోడు చలి. వేడిలో 

తేడా వస్తుంది.  ఆరోగ్యంలో మార్పులు జరుగుతాయి. సాయం 

సమయంలో తైల దీపాన్ని వెలిగించటం ద్వారా అనగా నువ్వుల నూనె, 

ఆవు నెయ్యితో వెలిగించిన దీపాన్ని చూడటం వల్ల  కళ్ళకి ఎంతో హాయి 

కలుగుతుంది. అనేక దృష్టి లోపాలు  దూరమవుతాయి. 

                   చలి వలన, వాతావరణం వలన వచ్చిన శ్వాస కోశ  

వ్యాధులు దూరమవుతాయి. శరీరంలో తగ్గిన వేడి, దీపం వద్ద చేసిన 

పూజ ద్వారా ఎంతో కొంత శరీరంలో ప్రవేశించి ఆరోగ్యాన్ని 

చేకూరుస్తుంది. ఇంకా ఇలా దీపం వెలిగించటం వల్ల చలి కాలంలో పెరిగే 

క్రిమికీటకాలు నశిస్తాయి. 




Popular Posts