గతంలో కట్టెల పొయ్యి మీద వంట చేసే వారు . శుభ
పర్వదినాల్లో రెండు బియ్యపు గింజలను పొయ్యిలో
వేసేవారు. అలా మాడిన బియ్యపు వాసనా వల్ల
వంటగదిలోని అనేక క్రిమికీటకాలు దూరముగా
తొలగిపోతాయి. కాలం మారుతుండటం తో, బ్రతుకు
తెరువు కోసం అనేక చోట్లకు జనం తరలి వెళ్తుండటంతో
వెళ్ళిన చోట పాలు పొంగించి బియ్యం వేసి ఉడికించి
పొంగలిని నైవేద్యముగా భగవంతునికి
సమర్పించమని పెద్దలు ఆచారముగా ఈ నియమాన్ని
పెట్టారు.