Followers

Thursday, 23 May 2013

భర్తను తన కొంగున ముడివేసుకోవటానికి ఆయుర్వేద పుస్తకాలలోని పెట్టుమందులో ఎంత సత్యముంది?





అలాంటి పుస్తకాల్లో తెలిసి తెలియని మిడి మిడి  పరిజ్ఞానంతో  మధ్యలో 

చొప్పించారు. ఎంతటి   ఆయుర్వేద పురాతన గ్రంధాలలో  కూడా 

అలాంటి   మందులు లేవు. 

     స్రీ  అంతిమ ఉద్దేశ్యాన్ని గ్రహించిన కొంత మంది చెప్పే  పెట్టుమందు  

మీ భర్త ఆరోగ్యాన్ని,  సంభోగానాశక్తిని హరిస్తుంది.  ఎవరో చెప్పారని,  

కాలి గోళ్ళ వేళ్ళ  మందుల భస్మాములని వాడితే  మిగిలేది  వ్యధేనని  

గుర్తుంచుకోండి.

Popular Posts