Followers

Thursday, 9 May 2013

గుడిలో కాళ్ళు కడుక్కోగానే మూడుసార్లు నోటిని పుక్కిలించి భైటకి వదిలేదేందుకు?




శుభ్రంగా  కాళ్ళు కడుక్కొని ఆ పై  మూడు సార్లు 

నోటిని పుక్కిలించేది వాక్కుకు కారణమైన నాలుక, 

నోరు, చెవులు పరిశుభ్రం  చేసుకున్నామని, ఇకపై  

పదుగురికి ఆమోదయోగ్యమైన  పలుకులనే 

పలుకుతామని, వింటామని భగవంతునికి 

తెలియచెప్పటం.  

Popular Posts