Followers

Thursday, 2 May 2013

ఈ కలియుగాన ఏమేమి జరుగుతాయి?


  • ధర్మం ఒంటికాలితో  నడుస్తుంది.
  • న్యాయానికి  రోజులు కావు. అధర్మానికే  రోజులు.
  • మద్యపానం చాలా మాములు విషయముగా మారిపోతుంది.
  • ధనం , స్రీ కోసం  ఏమైనా చేస్తారు.
  • ఓ స్రికి ఎంతో మంది పురుషులు , ఒక పురుషునకు ఎంతోమంది స్రీలు.
  • బిడ్డల వివాహ విషయాలపై తల్లి తండ్రి హక్కును కోల్పోతారు.
  • తల్లి , తండ్రిని ఎవరు పట్టించుకోరు.
  • ప్రకృతి మనుష్యులను   ముప్పుతిప్పలు పెడుతుంటుంది.
  • వర్షాకాలంలో ఎండలు కాస్తాయి.  ఎండ కాలంలో వర్షాలు కురుస్తాయి.
  • పురుషుడు లేకుండానే  స్రీ  బిడ్డకు తల్లి  అవుతుంది.
  • కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు.
  • వేదాలకి , శృంగార గీతాలకి తేడా  వుండదు.
  • మనిషి ఆయువు  సగం కిందకి పడిపోతుంది.
  •  గడిచేకొద్దీ మానవుని జీవనానికి  అవసరమయ్యే  జీవులు ఒక్కొక్కటి నశిస్తుంటాయి.
  • పురుషులలో  సంతాన శక్తి తగ్గిపోతుంది.
  • ఒక్కోసారి  కట్టుకున్న భార్యను కూడా నమ్మలేని స్ధితి.

Popular Posts