- ధర్మం ఒంటికాలితో నడుస్తుంది.
- న్యాయానికి రోజులు కావు. అధర్మానికే రోజులు.
- మద్యపానం చాలా మాములు విషయముగా మారిపోతుంది.
- ధనం , స్రీ కోసం ఏమైనా చేస్తారు.
- ఓ స్రికి ఎంతో మంది పురుషులు , ఒక పురుషునకు ఎంతోమంది స్రీలు.
- బిడ్డల వివాహ విషయాలపై తల్లి తండ్రి హక్కును కోల్పోతారు.
- తల్లి , తండ్రిని ఎవరు పట్టించుకోరు.
- ప్రకృతి మనుష్యులను ముప్పుతిప్పలు పెడుతుంటుంది.
- వర్షాకాలంలో ఎండలు కాస్తాయి. ఎండ కాలంలో వర్షాలు కురుస్తాయి.
- పురుషుడు లేకుండానే స్రీ బిడ్డకు తల్లి అవుతుంది.
- కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకొస్తారు.
- వేదాలకి , శృంగార గీతాలకి తేడా వుండదు.
- మనిషి ఆయువు సగం కిందకి పడిపోతుంది.
- గడిచేకొద్దీ మానవుని జీవనానికి అవసరమయ్యే జీవులు ఒక్కొక్కటి నశిస్తుంటాయి.
- పురుషులలో సంతాన శక్తి తగ్గిపోతుంది.
- ఒక్కోసారి కట్టుకున్న భార్యను కూడా నమ్మలేని స్ధితి.
సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼