Pages

Thursday, 2 May 2013

దైవ మందిరం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?




  • పూజ మందిరం పైన అరల్లో  పనికిరానివి , విరిగినవి  వంటి వస్తువులను ఉంచి స్వామి తలభారం పెంచకూడదు.
  • ఎండిన , మిగిలిన పుష్పాలను , కుంకుమ , పసుపు , అక్షతలను  గృహములో ఉంచరాదు.
  • పాకే పిల్లలను , చిన్న పిల్లలను పూజ మందిరానికి దూరంగా ఉంచాలి.
  • దైవ మందిరంలోగాని , పక్కన గాని మీకిష్ట మైన  సిద్దపురుషులు లేదా మీ వంశ పురుషుల చిత్రాలు ఉంచకూడదు.  భగవంతుడిపై అప్పుడే మీరు ఏకాగ్రతను  నిలుపుతారు.  అనేక దేవతల విగ్రహాలు , చిత్రాలు  ఉంచి పూజ చేయడం తగదు. ఆది రాక్షస పూజ అవుతుంది .