Pages

Thursday, 2 May 2013

ఉత్తమ స్రీ లక్షణములు ఏమిటి ?



  • నిత్యము రెండు పూటలా స్నానం చేయునది ,  పరిమళం గలది , శుచిశుభ్రతలను పాటించేది. ప్రియమైన సంభాషణలు గలది. తక్కువ భుజించి తక్కువ మాట్లాడేదే  'దేవత' . 
  • నిత్యస్నాతయై  సువాసనలు గల పూలను ధరించి పదార్థములను ఇష్టముగా భుజించి భర్తకు ఆనందం కలిగించేలా  అతనితో ఉద్యానవనాలలో  విహరించే స్రీ 'గాంధర్వి ' .    
  • వీణ వంటి సంగీత ధ్వనులను  చేయగలిగేది, పాటలు , వేణు గానము , పుష్పములు , సుగంధద్రవ్యాలన్న  ఆసక్తి  చూపించగల స్రీ కూడా  ' గాంధర్వే' .