అపరిశుభ్రంగా, దేవాలయంలోకి ప్రవేశించకుండా
ఉండేందుకు నిర్మించారు. ఉత్సవాలలో దేవత
విగ్రహాల చక్రస్నానం వలన పుష్కరిణికి మంత్ర
ప్రభావం చెందుతుంది.
యోగులు, సిద్దులు స్నానమాచరించిన తరువాత
పుష్కరిణిలో ఏడు మునకలు వేసి తొలుత వీపు, ఆ పై
ముఖము, తలా........ వరుసగా తుడుచుకోవాలి.
ఒడ్డుకు వచ్చి విభూది, కుంకుమ ధరించి దైవ దర్శనం
చేసుకోవాలి. సామాన్యులు కూడా ఈ విధంగా
చేయటం వలన స్వామి కృప కలుగుతుంది.