Pages

Friday, 10 May 2013

ఆలయాల్లో వేదస్నాన గుండం ఉంటుంది. అది ఎందుకో వివరిస్తారా?

అపరిశుభ్రంగా, దేవాలయంలోకి ప్రవేశించకుండా 

ఉండేందుకు నిర్మించారు. ఉత్సవాలలో  దేవత 

విగ్రహాల చక్రస్నానం వలన పుష్కరిణికి  మంత్ర 

ప్రభావం చెందుతుంది. 

యోగులు, సిద్దులు స్నానమాచరించిన తరువాత  

పుష్కరిణిలో ఏడు మునకలు వేసి తొలుత వీపు, ఆ పై 

ముఖము, తలా........ వరుసగా తుడుచుకోవాలి. 

ఒడ్డుకు వచ్చి విభూది, కుంకుమ ధరించి దైవ దర్శనం 

చేసుకోవాలి. సామాన్యులు కూడా  ఈ విధంగా 

చేయటం వలన స్వామి కృప కలుగుతుంది.