Followers

Saturday, 25 May 2013

ఎటువంటి హస్తలక్షణం గల స్రీ మహా వైబోగాలను పొందుతుంది?


..
సకల ఐశ్వర్యాలను పొంది అందించే స్రీ 

హస్తములో శ్రీవత్సము , తామర, కన్ను, 

ఏనుగు, అశ్వము, హంస, చక్రము, వజ్రము, కత్తి , 

పూర్ణ  కుంభం ,  అంకుశము, కిరీటము, హారము, 

శంఖము  , పూలదండ ఇత్యాది గుర్తులుంటాయి. ఈ  

లక్షణ గుర్తులు  హస్తసాముద్రిక శాస్త్రము తెలిసిన 

వారే చెప్పగలరు

Popular Posts