Followers

Sunday, 26 May 2013

నా అర్హతను పెంచుకోవడమెలా?




1. మొదటిమెట్టు మీరు స్వార్ధాన్ని వదిలిపెట్టాలి. 

పూర్తిగా వదలడం చేతకాకపోతే క్రమంగా 

తగ్గించుకుంటూ రావాలి. 

2. నేను శిష్యుణ్ణి అని మనం చెప్పుకున్నంత మాత్రాన 

ఆయన గురువైపోడు. మనం తన శిష్యుడని ఆయన .

చెప్పాలి. అలా మనం ప్రార్ధించాలి. 

3. గురుతత్వాన్ని గురించిన అవగాహన పెంచుకోవాలి. 

4.గురుపరంపరని గురించి తెలుసుకోవాలి. 

5. గురుతత్వాన్ని నిరంతరం ఉపాసించాలి.

Popular Posts