Followers

Wednesday, 8 May 2013

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి పాదరక్షలెందుకు అరుగుతాయి?





ఏడుకొండల మీద ఉన్న  స్వామి  పాదరక్షలు బహు 

పెద్దవి. కాలం గడిచే కొద్ది అరిగిపోతుంటాయి. స్వామి 

రోజు కొండ దిగి అలిమేలుమంగను చూడటానికి 

పాదరక్షలు ధరించి ఏడుకొండలు ఎక్కి దిగటంతో 

అరిగిపోతుంటాయని అనాదిగా చెప్తున్నా 

అధ్బుతమైన, అందరు నమ్మే చిదంబర రహస్యం.

Popular Posts