సద్గుణాలే మన వెంట వచ్చేసంపద,కొండంత జ్ఞానంకన్నాకాసింత ఆచరణ మిన్న,నైతికత,సత్కర్మలే దైవపూజ,ఆధ్యాత్మికత కు మించిననిధిలేదు-వీటిని ప్రగాడంగా విశ్వసిస్తూ నేను వ్రాస్తున్నమరియు సేకరిస్తున్న అంశాలను అందించు చిరు ప్రయత్నం లోభాగంగా ఈ బ్లాగ్ మీsuryapradeephyd@gmail.com
Pages
▼
Wednesday, 8 May 2013
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి పాదరక్షలెందుకు అరుగుతాయి?
ఏడుకొండల మీద ఉన్న స్వామి పాదరక్షలు బహు పెద్దవి. కాలం గడిచే కొద్ది అరిగిపోతుంటాయి. స్వామి రోజు కొండ దిగి అలిమేలుమంగను చూడటానికి పాదరక్షలు ధరించి ఏడుకొండలు ఎక్కి దిగటంతో అరిగిపోతుంటాయని అనాదిగా చెప్తున్నా అధ్బుతమైన, అందరు నమ్మే చిదంబర రహస్యం.