Pages

Wednesday, 8 May 2013

గుడిలో కెళ్ళే ముందు చాలామంది తలపై నీళ్ళు చల్లుకుంటారు. ఎందుకు?





మనిషి సర్వ ఆలోచనలకీ, చేష్టలకి శిరస్సే కారణం. 

అలాంటి  శిరస్సున నీరు చల్లుకొని 

పవిత్రులమయ్యామని అంతకుమించిన పవిత్రుడైన  

నిన్ను పూజించటానికి వస్తున్నామని భగవంతునికి 

చెప్పటమే పరమార్థం.