భర్త చేసే నాలుగు పురుషార్ధాలలోనే కాదు, భార్య చేసే
సకల క్రియలకి భార్యకి భాగం ఉంది . అలాగే భార్య చేసే
అన్ని పనులకి భర్తే భాద్యత వహించాలి. కీర్తి ప్రతిష్టల
విషయములో, కుటుంబ పరువు విషయములో నీకు
సగపాలుంది. నీభర్త కి నీవు అర్దాంగివి. నీ పరువు పోతే
నీ భర్త పరువు పోయినట్లేనని చెప్పటమే ఆ పిలుపు
లోని ఉద్దేశం.