Pages

Thursday, 9 May 2013

అర్దాంగి అని ఎందుకంటారు? (Meaning Of Ardhangi )






భర్త చేసే నాలుగు పురుషార్ధాలలోనే   కాదు, భార్య చేసే 

సకల క్రియలకి భార్యకి భాగం ఉంది . అలాగే భార్య చేసే 

అన్ని పనులకి భర్తే భాద్యత వహించాలి.  కీర్తి ప్రతిష్టల 

విషయములో, కుటుంబ పరువు విషయములో నీకు 

సగపాలుంది. నీభర్త కి నీవు అర్దాంగివి. నీ పరువు పోతే 

నీ భర్త పరువు పోయినట్లేనని చెప్పటమే ఆ పిలుపు 

లోని ఉద్దేశం.