Pages

Thursday, 16 May 2013

ఉదయం లేవగానే చెయ్యవలసిన భూ ప్రార్ధన ఏమిటో చెప్తారా?

' సముద్ర వసనే  దేవీ  పర్వత  స్తనమండలే   

విష్ణుపత్ని నమస్తుభ్యం  పాదస్పర్శం  క్షమాస్త్యమే '  

        ఈ  ప్రార్ధనను  ధ్యానించి, మనసులో స్మరించి  

పడుకున్న మంచము దిగకుండానే భూమిపై  తొలుత 

చేతులను భక్తీ భావంతో ఆన్చి , ఆపై  కాళ్ళను  

భూమిపై పెట్టాలి.