Pages

Thursday, 16 May 2013

భగవంతుడు కామాన్ని ఎందుకు పెట్టాడు?

మహా అప్సరసల్ని  భగవంతుడు సృష్టించినది 

మానవుడి బుద్ధిని  తెలుసుకోవటానికే.

                   ధర్మ మార్గంలో కామాన్ని పొంది  తనని 

వేరు చేసుకుంటాడో, కామాన్ని స్వాధీనంలో 

ఉంచుకొనక  పశువుగా మారి రాక్షసుడవుతాడోనని  

పెట్టిన అతి పెద్ద పరీక్షే  ఈ కామము.

        స్రీ  వ్యామోహం అన్ని వ్యసనముల కన్నా  

భయంకరమైనది. నాశనం చేసేది.