Pages

Friday, 10 May 2013

దీపావళి పండుగనాటి టపాసుల ఆచారంలో ఉన్న పరమార్థం ఏమిటి?

శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షపాతం అధికంగా ఉంటుంది. భూపరిస్థితిని 

బట్టి అనేక అంటూ వ్యాధులు ప్రబలిపోతాయి. ప్రజలు తీవ్ర అనారోగ్యానికి  

గురవుతారు .  

      భూమిలోని ఆవిరి కూడా చెడి మరింత వ్యాధులకి ఊతం ఇస్తుంది.   

అందుకే లక్క, నెయ్యి నూనె , పాదరసాలు , గంధకం వంటి అనేక 

ప్రేలుడు పదార్థాలతో టపాసులు కాల్చేల   ఆచారం పెట్టారు.  ఆ 

వెలుగుకి , శబ్దాలకి అనేక సుక్ష్మక్రిములు సంపూర్ణంగా నశిస్తాయి. 

 దాని వల్ల ప్రజల ఆరోగ్యంతో పాటు, ప్రజల నివాస ప్రాంతంలో , 

పంటపోలాలకి చెరుపు చేసే అనేక క్రిములు  నశించి అంతా 

సస్యశ్యామలమవ్వటానికి  శ్రీకృష్ణుని కాలం నుంచి ఈ  ఆచారం 

అనాదిగా   నిర్వహిస్తున్నారు.