వేదధర్మ శాస్రాలు ఖచ్చితముగా దాయల్సినవి
చెబుతూ, తొలుత వయస్సుని పేర్కొన్నాయి. ఆ
తర్వాత ధనాన్ని, మీరు నిత్యం చేసే మంత్ర పూజను,
మీ కుటుంబంలోని వివాదాలను, మీరు సేవిస్తున్న
ఔషధాలను, చేసిన దానాన్ని , మీ ముఖ్య శరీర
అవయవాలని, మీకు జరిగిన పరాభవాన్ని
దాయమని, గుట్టుగా కడుపులో పెట్టుకోమని
చెబుతున్నాయి.